Tag: Reliance Jio

  • Reliance Jio Plans Under 100 : జియో కస్టమర్లకు బంపరాఫర్.. రూ.100లోపు ౩బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే…!

    Reliance Jio Plans Under 100 : జియో కస్టమర్లకు బంపరాఫర్.. రూ.100లోపు ౩బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే…!


    Reliance Jio Plans

    రిలన్స్ జియో తన కస్టమర్ల కోసం మూడు బెస్ట్ ఆఫర్స్ ప్లాన్లను మన ముందు కు తీసుకొచ్చింది. రూ.100 లోపు మంచి ప్లాన్స్ ఫ్రీ కాలింగ్, ఉచిత sms, ఫ్రీ డేటా అందుబాటులో ఉన్నాయి.

    Jio Rs. 15 Plan: ఈరోజు లో చాల మందికి డైలీ డేటా రోజు మధ్యలోనే అయిపోతు ఉంటుంది. ఇలాంటి సమయం లో ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తీసుకున్న వారికీ  డైలీ 1జీబీ డేటా వస్తుంది. నో కాలింగ్ నో Sms ఈ ప్లాన్ లో ఉంటాయి.





    Jio Rs. 75 Plan: జియో రూ.75 ప్లాన్ లో కాలింగ్ మరియు 23 రోజుల వరకు ఈ ప్యాక్ ఉంటుంది. ఇందులో ప్రతిరోజు 100Mb డేటా లబిస్తుంది. ఈ ప్లాన్ చివరికి 200Mb అందిస్తుంది. ఈ ప్లాన్ లో అపరిమిత కాలింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. దీంతో పాటు 50Sms ల సౌకర్యం కూడా లబిస్తుంది.

    Jio Rs. 91 Plan: జియో రూ.91 ప్లాన్ లో 0.1Mb డేటా మరియు అది కాకుండా కంపెనీ 200Mb డేటా కూడా ఇసుంది. ప్లాన్ 28రోజుల వరకు ఉంటుంది. Jio ఈ ప్లాన్ లో మొత్తం 3Gb డేటా అందుబాటులో ఉంటుంది.

  • Jio Laptop : జియో లాప్టాప్ రూ..15 వేలకే సిమ్ కర్దోతో 4జీ కనెక్ట్ తో రిలయన్స్ తీసుకొస్తుంది..?

    Jio Laptop : జియో లాప్టాప్ రూ..15 వేలకే సిమ్ కర్దోతో 4జీ కనెక్ట్ తో రిలయన్స్ తీసుకొస్తుంది..?

    Jio Laptop

    Jio Laptop : రిలయన్స్ జియో కంపెనీ మరో కొత్త ప్రోడక్ట్ మార్కెట్ లో తిసుకోస్తునాటు. సమాచారం ఈసారి రూ.. 15,000 ధరకే లాప్టాప్ తిసుకుస్తునారని సమాచారం. సిమ్ కార్డ్ ద్వార 4G నెట్వర్క్ కి కనెక్ట్ చేసుకొనే ఫెసిలిటీ తీసుకొస్తున్నారు.




    రిలయన్స్ ఇంతక ముందు వచిన్న జియో మొబైల్ తక్కువ ధరకే ప్రజలను బాగా ఆకట్టుకుంది. లాప్టాప్ ను జియో సంస్థ మార్కెట్ లో తీసుకురావాలి అని బావిస్తుంది. దీనికి సంబందించిన క్వాల్‌కామ్ మరియు మైక్రోసాఫ్ట్ సంస్థలు తో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. మరి తక్కువ దారలో విండోస్ ఒయస్ తో లాప్టాప్ ను తయారుచేస్తుంది. ఈ లాప్టాప్ ను ప్రతేకంగా విద్యార్థులు అలాగే పాటశాల ప్రబుత్వ సంస్థలు కోసం తాయారు చేస్తుంది.




    మరో మూడు నెలలో లాప్టాప్ ను మార్కెట్ లో తీసుకురానుంది. అని సమాచారం ‘జియో బుక్’ పేరుతో ఈ లాప్టాప్ ను లంచ్ చేస్తుంది. దీని పూర్తిగా మన దేశం లోనే రిలయన్స్ సంస్థ తయారుచేస్తునారు.