Blog

  • బికినీలో అందరిని రెచ్చగొడుతున్న కృతి శెట్టి.. అభిమానులు ఆమె మీద ఫైర్ అవుతునారు..!

    బికినీలో అందరిని రెచ్చగొడుతున్న కృతి శెట్టి.. అభిమానులు ఆమె మీద ఫైర్ అవుతునారు..!

    Krithi Shetty Bikini
    Krithi Shetty




    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఓ రేంజు లో దుసుకేల్తున సంగతి అందరికి తెల్సిందే. అయితే ఇప్పుడు యంగ్ హీరోయిన్ కృతి శెట్టి వరుసగా మూడు సినిమాలు ఫెయిల్ అవడంతో కాస్త వెనుక పడింది. అయిన కృతి శెట్టి కి అవకాశాలు వస్తూనే ఉనాయి. నాగ చైత్యన్య తో కలిసి ‘కస్టడి’ మూవీ లో నటిస్తుంది. అలగే మలయాళ సినిమా లో కూడా నటిస్తుంది. తాజాగా ఒక మూవీ లో పెద్ద హీరో తో నటించే అవకాసం కృతి శెట్టి కి వచ్చింది. అ సినిమా లో ఫుల్ గ ఓ గ్లామర్ షో రోల్ చెయ్యాలి. ఇప్పటివరకు మనం కృతి శెట్టి ని చాల సినిమాలో చూసాము. చాల పద్దతిగా మంచిగా కనిపించిది. కానీ ఇప్పుడు చేస్తున మూవీ లో ఆమె బికినీ లో కనిపించే ఛాన్స్ ఉంది.కృతి శెట్టి అల చేయడం కోసం రెండు రెట్లు ఎకువగా రెమ్యూనరేషన్లు ఇచేందుకు కూడా నిర్మాతలు సిద్దముగా ఉన్నారు. ఆమెకు దాదాపుగా రెమ్యూనరేషన్ 4 కోట్ల రూపాయలు మూవీ మేకర్స్ రెడీగా ఉన్నారని తెలుస్తుంది. మన బేబమ్మను అలంటి డ్రెస్ లో చూడాల్సి వస్తుంది. అనుకోలేదు అని ఆమె అభిమానులు ఆమె మీద ఫైర్ అవుతునారు.

  • Dabbi Byadgi Mirchi Market Rate Today : Syngenta 2043 బ్యాడిగి మార్కెట్ మిర్చి ధరలు…

    Dabbi Byadgi Mirchi Market Rate Today : Syngenta 2043 బ్యాడిగి మార్కెట్ మిర్చి ధరలు…

     ఈరోజు బ్యాడిగి మార్కెట్లో మిర్చి ధరలు  :

    Mirchi Rate Today

    Mirchi Market Rate Today




    DABBI  : High 60.000 TO Low 55.000

    KDL DLX : HIgh 55.000 TO Low 48.000

    KDL BEST : HIgh 46.000 TO Low 42.000

    2043 SYNGENTA : HIgh 48.000 TO Low 44.000

    2043 BEST : HIgh 43.000 TO Low 39.000

    DD : High 22.000 TO Low 19.000

    5531 SYNGENTA BEST : High 20.000 TO Low 16.500

    334/S10 : High 22.000 TO Low 19.000

    KDL MEDIUM : High 34.000 TO Low 27.000



  • Tollywood : అమ్మ ఒడిలో ఉన్న ఈ బుడోడ్డు టాలీవుడ్ లో టాప్ హీరో.. ఎవరో తెలుసా..?

    Tollywood : అమ్మ ఒడిలో ఉన్న ఈ బుడోడ్డు టాలీవుడ్ లో టాప్ హీరో.. ఎవరో తెలుసా..?

    naveen chandra childhood photo
    హీరో పాత్ర మాత్రమే చేయాలి. లేకపోతే లేదు అని అలాగే కూర్చోవడం కాదు. అది చిన్న పాత్ర అయిన సరే పెద్ద పాత్ర అయిన సరే చేయాలి అనుకోవడం అంత ఈజీ కాదు. స్వంతంగా కస్టపడి పైకి వచ్చాడు. నావిన్ చంద్ర హీరో గ సినిమాలు చేస్తూ అవకాశం వస్తే వేరే హీరోల సినిమాలో కూడా నటిస్తునారు. విలన్ గ కూడా చేసునాడు. నావిన్ చంద్ర బళ్ళారి లో దేవి నగర్ లో తెలుగు వాళ్ళ కుటుంబంలో జన్మించారు. తండ్రి నావిన్ KSRTC లో హెడ్ మెకానిక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసారు. సినిమాల్లో నటించాకముందు మల్టిమీడియా లో యనిమేటార్ గ వర్క్ చేసాడు.




    2006 లో నటుడుగా టాలీవుడ్లో అడుగు పెట్టాడు. 2012 లో రిలీజ్ అయిన సినిమా అందాల రాక్షసి సినిమా ద్వరా మంచి గుర్తింపు తెచుకున్నాడు. హీరోగా అనేక సినిమాలో చేసినప్పటికీ కలిసిరాలేదు. నావిన్ చంద్ర లోకల్ సినిమాలో నెగిటివ్ గ ఆక్టింగ్ చేసారు. అ సినిమా తో మంచి అవకాశాలు వచాయి. అరవింద సమేత వీర రాఘవ సినిమాలో నావిన్ చంద్ర సూపర్ గ నటించారు. పైన ఉన్న ఫోటో తన్న మదర్ తో చిన్నప్పుడు తిసుకున ఫోటో ఇప్పుడు ఆన్లైన్ లో వైరల్ గ మారింది.
  • రూ.5 లక్ష్లలలోపు తక్కువ దారలో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 కార్లు ఇవే..!

    రూ.5 లక్ష్లలలోపు తక్కువ దారలో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 కార్లు ఇవే..!

     

    Maruti Alto

    మద్య తరగతి వాళ్ళు కారు కొనాలి అనే కోరిక కోరిక గానే మిగిలిపోతుంది ఇప్పట్లో సంపాదించింది. అంత కర్చు అయిపోతుంది. ఈ రోజులో డబ్బులు సేవ్ చేయడం చాల కష్టం అవుతుంది. అందుకే మనలాంటి వల్ల కోసం తక్కువ దారలో ఎక్కువ మైలేజ్ అందించే కార్లు ఇవే




     

    1. మారుతీ సుజుకి ఆల్టో కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.39 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది.

    ఈ కారు 1 లీటరుకు 22 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

    2. మారుతీ ఆల్టో k10 కారు కూడా మంచి మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.99 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కారు 1 లీటరుకు 25 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

    3. డస్టన్ రెడి గో ఈ కారు కదా మంచి మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ధర రూ. 4 లక్షల పైగానే ఉంది.

    ఈ కారు 1 లీటరుకు 22 కిలోమీటర్ల మైలేజ్ఇస్తుంది.

    4. మారుతీ సుజుకి ఎస్ ప్రేసో కారు కూడా 1 లీటరుకు ౩౨ కిలోమీటర్ల మైలేజ్ ను అందిస్తుంది. ఏఎ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 4.25 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది.

    5. రెనోక్విడ్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 4.64 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కారు 1 లీటరుకు 22 కిలోమీటర్ల సూపర్ మైలేజ్ ను ఇస్తుంది.

  • Reliance Jio Plans Under 100 : జియో కస్టమర్లకు బంపరాఫర్.. రూ.100లోపు ౩బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే…!

    Reliance Jio Plans Under 100 : జియో కస్టమర్లకు బంపరాఫర్.. రూ.100లోపు ౩బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే…!


    Reliance Jio Plans

    రిలన్స్ జియో తన కస్టమర్ల కోసం మూడు బెస్ట్ ఆఫర్స్ ప్లాన్లను మన ముందు కు తీసుకొచ్చింది. రూ.100 లోపు మంచి ప్లాన్స్ ఫ్రీ కాలింగ్, ఉచిత sms, ఫ్రీ డేటా అందుబాటులో ఉన్నాయి.

    Jio Rs. 15 Plan: ఈరోజు లో చాల మందికి డైలీ డేటా రోజు మధ్యలోనే అయిపోతు ఉంటుంది. ఇలాంటి సమయం లో ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తీసుకున్న వారికీ  డైలీ 1జీబీ డేటా వస్తుంది. నో కాలింగ్ నో Sms ఈ ప్లాన్ లో ఉంటాయి.





    Jio Rs. 75 Plan: జియో రూ.75 ప్లాన్ లో కాలింగ్ మరియు 23 రోజుల వరకు ఈ ప్యాక్ ఉంటుంది. ఇందులో ప్రతిరోజు 100Mb డేటా లబిస్తుంది. ఈ ప్లాన్ చివరికి 200Mb అందిస్తుంది. ఈ ప్లాన్ లో అపరిమిత కాలింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. దీంతో పాటు 50Sms ల సౌకర్యం కూడా లబిస్తుంది.

    Jio Rs. 91 Plan: జియో రూ.91 ప్లాన్ లో 0.1Mb డేటా మరియు అది కాకుండా కంపెనీ 200Mb డేటా కూడా ఇసుంది. ప్లాన్ 28రోజుల వరకు ఉంటుంది. Jio ఈ ప్లాన్ లో మొత్తం 3Gb డేటా అందుబాటులో ఉంటుంది.

  • ఎకడైన బతకగల జీవి ఎదో మీకు తెలుసా ?

    ఎకడైన బతకగల జీవి ఎదో మీకు తెలుసా ?

    Tardigrade
    మనం సాధారణంగా కొత్త చోటుకి వెళ్తే మనకు జలుబు చేస్తుంది. ఇంకా ఏదైనా కారణం వల్ల కూడా మనకు ఆనారోగ్యం రావచ్చు. కొంత మందికి చలట్టి వాతావరణం ఇష్టం ఉండదు. అలాగే మరి కొందరికి వేడి వాతావరణం ఇష్టం ఉండదు. ఎక్కడైనా ఎ ప్రదేశంలో అయిన బతకగల జీవి ఎదో మీకు తెలుసా ?
    మనకన్నా చాలా చిన్న ప్రాణి  అయిన బొద్దింక భూమి మీద ఎకడైనా బతుకుతుంది. నీరు,ఆహారం లేకుండా చాల రోజుల వరకు బతకగలదు. చలట్టి ప్రదేశాల్లోనైన, కొండ కోనల్లో, రాళ్ళల్లో, ఇంకా ఎక్కడైనా బ్రతుకుతుంది. అలాగే బొద్దింక పేరు చెబితే చల్ల మంది బయపడుతుంటారు.




    బొద్దింక తల వేరు చేసిన వరం రోజులకు పైన బతుకుతుంది. బొద్దింక డైనోసార్ కన్నా ముందు నుండి మన భూమి మీద జీవిస్తుంది. అయితే బోదింక కన్నా బతకగల ప్రాణి వేరే ఉంది. దిన్ని తెలుగు లో నీటి ఎలుగుబంటి అంటారు. ఇంగ్లీష్ లో Tardigrade అంటారు. ఈ ప్రాణి కూడా డైనోసార్ల కంటే ముందునుంచే మన భూమి మీద జీవిస్తుంది. దీని చంపడం అసాధ్యం. ఇది చల చిన్నగా ఉంటుంది. ఉష్ణోగ్రత 500 వందల డిగ్రీలు ఉన్న. మైనస్ 50 డిగ్రీలు ఉన్న బతకగలదు. వాతావరం ఎలా ఉన్న అంతరిక్షంలో కూడా బతికేస్తుంది. ఈ ప్రాణి పేరు [నీటి ఎలుగుబంటి] అని పిలుస్తారు. 
  • Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ తన కొడుకుని చూసి మురిసిపోతున్న.. ఎమోషనల్ పోస్ట్

    Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ తన కొడుకుని చూసి మురిసిపోతున్న.. ఎమోషనల్ పోస్ట్

     


    Kajal Aggarwal : టాలీవుడ్ ‘చందమామ’ కాజల్ అగర్వాల్ ఈ సంవత్సరం జూన్ 19న మగ బిడ్డను జన్మనిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కాజల్ తన కొడుకు పేరు నీల్‌ కిచ్లూ అని నామకరణం చేశారు. ప్రస్తుతం తన విలువైన సమయాన్ని కొడుకు కోసమే గడుపుతున్నారు. తల్లిగా తను పొందే సంతోషాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంది. కొడుకు పుట్టి ఆరు నెలలు గడుస్తున్నా సందర్భంగా కాజల్ అగర్వాల్ గారు తన కొడుకు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాబూ ఫొటోలో తల పైన చేయి పెట్టుకొని చిరునవ్వుతో చాలా ముద్దుగా ఉన్నాడు. బుడ్డోడు




    కాజల్ అగర్వాల్ ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ నీల్‌ కిచ్లూ నువ్వు నా జీవితంలో వచ్చి అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయి. నేను యవ్వనంలో ఉన్నప్పుడు. ఒక తల్లిగా న బాధ్యత సరిగ్గా నెరవేరుస్తానో లేదో అన్నా అనుమానం, భయాందోళన నాలో ఉండేది. నేను ఇప్పటికీ గొప్ప తల్లిగా ఎలా ఉండాలో నేర్చుకుంటూనే ఉన్న.




    రాత్రిపూట రోజు నువ్ అటూ ఇటూ దొర్లడం, నేలపైన పాకడం ని అల్లరి చూసి నేను ఎంతో మురిసిపోతూ ఉన్నాను. ర న చిట్టి కన్నా ని జీవితంలో జరిగే స్వీట్ మెమోరీస్ నేను ఎప్పుడు మర్చిపోలేను. రా న చిన్ని తండ్రి
    నేను మీ నాన్న ని జ్ఞాపకాలను, అల్లరి చూసి మాట్లాడుతూ నవ్వుకుంటున్నాం. నీకు జన్మనిచే అవకాశం నాకు ఆ భగవంతుడు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నువు పుట్టి సంవత్సరం అవడానికి ఇంకా సగం దూరం మాత్రమే ఉంది. మై లవ్ మై బేబీ నీల్’.. అంటూ కాజల్ అగర్వాల్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.
  • ChinmayiSriPaada : ఒకేసారి ఇద్దరు పిల్లలకు పాలిస్తున్న చిన్మయి.. సోషల్ మీడియా లో వైరల్

    ChinmayiSriPaada : ఒకేసారి ఇద్దరు పిల్లలకు పాలిస్తున్న చిన్మయి.. సోషల్ మీడియా లో వైరల్

    ChinmayiSriPaada
    ChinmayiSriPaada : సినీ పరిశ్రమలో సింగర్ చిన్మయిని తెలియని వారు ఎవరు ఉండరు. ఒక అమ్మాయి కష్టాల్లో ఉందని తెలిస్తే, ఆమె తరపున సహాయం చేయడానికి చిన్మయి ముందు వరుసలో ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే వారికి పూర్తిగా తెలుసు. కొన్ని రోజుల క్రితం నటుడు, దర్శకుడు రాహుల్‌ గారిని ప్రేమించి వివాహం చేసుకుంది. కొన్ని నెలల కిందటే ఇద్దరి కవలలకు జన్మనిచ్చినట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రజలకు తెలిపారు. పోస్ట్ పెట్టినప్పటి నుంచి విమర్శలు ఎక్కువ అయ్యాయి.




    ChinmayiSriPaada Marriage
    మరోవైపు హీరోయిన్ నయనతారలాగే చిన్మయి కూడా కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ వార్తలపై చిన్మయి ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. గర్భవతిగా ఉన్నప్పుడు తీసిన సెల్ఫీ ఫోటోను పోస్ట్ చేస్తూ.. గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకున్న తొలి సెల్ఫీ అని తెలిపింది. చిన్మయికి సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఛానెల్ దానికి సంబంధించిన సమస్యలు మరియు సమస్యలపై అవగాహన కల్పిస్తుంది.




    తాజాగా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఇద్దరు చిన్నారుల హస్తం కనిపించింది. ఇద్దరి పిల్లలకు ఒకేసారి పాలు ఇవ్వడం విశేషం. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి ఫొటోలను అసలు పోస్ట్ చేయరు. కానీ చిన్మయి పోస్ట్ చేసింది. ఇలాంటి ఫోటోలను పోస్ట్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
  • Filpkart Big Billion Days Sale : ఫ్లిప్ కార్ట్ లో బంపర్ ఆఫర్ రూ..2వేలకే ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ..!

    Filpkart Big Billion Days Sale : ఫ్లిప్ కార్ట్ లో బంపర్ ఆఫర్ రూ..2వేలకే ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ..!

     

    Mi 5a Android Smart TV

    ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్: గత మూడు వారాల ముందు నుంచి ఆఫర్ల పేరుతో ఫ్లిప్‌కార్ట్ చాలా మందిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలు ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించి మరింత లాభం పొందుతున్నారు. ఇక ఈ క్ర మంలో మీరు కూడా టీవీ కొనాల నే ఆలోచన లో ఉన్నప్పటికీ.. అతి చౌక ధరకు లభించడం విశేషం. ఈ వాణిజ్య దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్ సందర్భంగా స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ముఖ్యంగా బ్రాండెడ్ స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు ధరలు ఉండటం విశేషం. మరియు ఈ ఆఫర్‌లో భాగంగా రూ.25 వేలు ఖరీదు చేసే Mi Android Smart TVని కేవలం రూ.2 వేలకే సొంతం చేసుకోవచ్చు.




           

    MI 5A అంగుళాల స్మార్ట్ టీవీ అసలు ధర రూ.24,999. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా, మీరు 48% తగ్గింపు తర్వాత రూ.12,999కి పొందవచ్చు. అంతే కాదు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది, ఇది అదనంగా రూ.11,000 తగ్గుతుంది. మీరు ఎక్స్చేంజ్ చేస్తున్న టీవీ పరిస్థితి మరియు పనితీరు బాగుంటేనే ఈ పూర్తి ఆఫర్ వర్తిస్తుందని గుర్తుంచుకోండి. ఇక ఆఫర్లన్నీ పూర్తిగా వర్తింపజేస్తే కేవలం రూ.2 వేలకే రూ.25 వేల స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా, SBI మరియు Kotak క్రెడిట్ కార్డ్‌లపై చేసిన కొనుగోళ్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్‌లు ఉన్నాయి.




               

    ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. Google అసిస్టెంట్ క్రోమ్ బీస్ట్ 1366 x 768 పిక్సెల్ రిజల్యూషన్ మరియు 20W సౌండ్ అవుట్‌పుట్‌తో అంతర్నిర్మితమైంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్ మరియు యూట్యూబ్ వంటి OTTలకు కూడా మద్దతు ఇస్తుంది.

  • Dethadi Harika :  దేత్తడి హారిక పెళ్లి ఎప్పుడు.. వరుడు ఎవరు తెలుసా..?

    Dethadi Harika : దేత్తడి హారిక పెళ్లి ఎప్పుడు.. వరుడు ఎవరు తెలుసా..?

    Dethadi Harika Pelli

    Dethadi Harikaదేత్తడి హారిక పేరు తెలియని వారు ఉండరు. ఈ మద్య కలం లో సోషల్ మీడియా ని వాడుకొని చాల మంది సెలబ్రిటీలు గ మరుతునారు. అందులో దేత్తడి హారిక ఒకరు తన యూట్యూబ్ ఛానల్ లో వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్, సినిమా లో కూడా నటించింది. తన దేత్తడి హారిక ఛానల్ లో వీడియోస్ చేస్తూ బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ 4 సీజన్ లో అవకాసం వచ్చింది. బిగ్ బాస్ లో టాప్ 5 లో ఆమె ఒకరు తర్వాత ఫాలోయింగ్ బాగా పెరిగింది. స్టార్ సెలబ్రేటిగా అయింది. దేత్తడి హారిక ఈ మద్య సోషల్ మీడియాల్ లో చాల ఆక్టివ్ గ ఉంటుంది.




    అలేఖ్య‌ హారిక పెళ్లి ఎప్పుడు.

    దేత్తడి హారిక పెళ్లి వార్తలు వారం నుంచి సోషల్ మీడియాల్ లో జోరుగా చాకర్లు కొడుతునాయి. తనతో నటించిన యూట్యూబ‌ర్‌ను తో ప్రేమ లో పడింది. చాల రోజుల గ ఇది అల కొనసాగిస్తున్నారు. అతడి ని పెళ్లి చేసుకుంటుంది. అని వార్తలు వస్తునాయి. వరుడి పేరు గని పెళ్లి గురించి ఆమె ఇంకా ఏమి చెప్పలేదు. ఇవని వట్టి రూమర్స్ అని అలేఖ్య‌ హారిక స్నేహితులు చెప్పారు. తన పెళ్లి హాట్ టాపిక్ గ మారింది.