తక్కువ వడ్డీకే హోమ్ లోన్ అందిస్తున్న టాప్-10 బ్యాంకులు

మీ జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలి అనే  కల కలగానే ఉండిపోతుందా అయితే మీరు కలలను నిజం చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే  మీ దగ్గర సొంత ఇంటి నిర్మాణానికి తగినంత డబ్బు మీ దగ్గర లేద? అయితే మీకు ఒక మంచి శుభవార్త. బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీలు తక్కువ వడ్డీకే హోమ్ లోన్ అందజేస్తున్నాయి. ఇంటి లోన్ అనేది ఒక తెలివైన ఎంపిక అని చెప్పుకోవాలి. ఇది మీ కలలను నిజం చేసుకుందుకు, మీరు ఇల్లు కట్టుకోవడానికి డబ్బుల కోసం ఇబ్బంది పడల్సిన్న అవసరం లేకుండా మంచి అవకాశం ఇది అన్ని చెప్పుకోవచ్చు.

RBI రేపోట్లను 4% తగ్గిస్తూ కొత్తగా తీసుకున్న మంచి నిర్ణయం అన్ని చెప్పుకోవచ్చు గృహ వడ్డీరేట్లను ప్రసుతం తక్కువకు బ్యాంకులు అందిస్తునాయి. హౌస్ లోన్ అనేది కీలకమైన నిర్ణయం లోన్ తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు జాగ్రతగా మనం గుర్తుపెట్టుకోవాలి. హోమ్ లోన్ అనేది ఎక్కువ మొత్తం డబ్బుతో కూడుకున్న విషయం. వడ్డీ రేట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వడ్డీ రేట్లు కొంచెం తగ్గిన టైములో మంచి ప్రయోజనం లబిస్తుంది. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న బ్యాంకులో లోన్ తీసుకుంటే చాల మంచిది. ప్రస్తుతం తక్కువ ఇంట్రెస్ట్ హోమ్ లోన్ అందిస్తున్న బ్యాంకులు

Bank of Baroda: Interest Rate: 6.75 నుంచి 8.70% , EMI: రూ.22,990 నుంచి రూ.26,416, ప్రాసెసింగ్ ఫీజు: లోన్ మొత్తంలో 0.50 శాతం వరకు (కనీసం రూ.8,500 మరియు గరిష్టంగా రూ.25,000) వరకు

ICICI Bank: Interest Rate: 6.70 నుంచి 8.05% , EMI: రూ.22,722 నుంచి రూ.25,187, ప్రాసెసింగ్ ఫీజు: లోన్ మొత్తంలో 0.5 నుంచి 2% లేదా + GST.

Kotak Mahindra Bank: Interest Rate: 6.65 నుంచి 7.30 శాతం, వరకు EMI: రూ.22,633 నుంచి రూ.23,802, ప్రాసెసింగ్ ఫీజు: లోన్ మొత్తంలో 2% + GST + ఇతర వివిధరకాల ఫీజులు.

HDFC Bank: Interest Rate: 6.70 నుంచి 7.20%, EMI: రూ.22,722 నుంచి రూ.23,620, ప్రాసెసింగ్ ఫీజు: లోన్ మొత్తంలో 1.50% వరకు లేదా రూ.4,500 + పన్ను.

Punjab National Bank: Interest Rate: 6.80 నుంచి 8.90%, EMI: రూ.22,900 నుంచి రూ.26,799, ప్రాసెసింగ్ ఫీజు: మరియు బ్యాంకును సందర్శించవచ్చు.

Central Bank of India: Interest Rate: 6.85 నుంచి 9.05%, EMI: రూ. 22,990 నుంచి రూ. 27,088, ప్రాసెసింగ్ ఫీజు: లోన్ మొత్తంలో 0.50 శాతం వరకు (గరిష్టంగా రూ.20,000). వరకు

IDBI Bank: Interest Rate: 6.90 నుంచి 9.90%, EMI: రూ.23,079 నుంచి రూ.28,752, ప్రాసెసింగ్ ఫీజు: రూ.5,000 నుంచి రూ.20,000 + GST.

Axis Bank: Interest Rate: 6.90 నుంచి 8.40%, EMI: రూ.23,079 నుంచి రూ.25,845, ప్రాసెసింగ్ ఫీజు: లోన్ మొత్తంలో 1%. వరకు

Canara Bank: 6.90 నుంచి 8.90%, EMI: 23,079 నుంచి రూ.26,799, ప్రాసెసింగ్ ఫీజు: లోన్ మొత్తంలో 0.50 శాతం (కనీసం రూ.1,500 మరియు గరిష్టంగా రూ.10,000) వరకు

SBI Home Loan: Interest Rate 6.95 శాతం

Bank of India: Interest Rate: 6.95 నుంచి 8.85%, EMI: రూ.23,169 నుంచి రూ.26,703. వరకు

ఒక వ్యక్తికి బ్యాంకు వడ్డీరేటు తను తిసుకోచిన్న డాక్యుమెంట్ ఆదరంగా AGE, మరియు ఆదాయం, క్రెడిట్ స్కోరు, లోన్ మొత్తం, ఆస్తి విలువ, బ్యాంకు ద్వారా ఇవ్వబడ్డ ఇతర నియమ నిబంధనలను బట్టి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది.

Share This Article

Leave a Comment