శ్రీశ్రీశ్రీ పోతురుల్లి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కందిమాలయపల్లె కి కాబోయే పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వెంకటాద్రి స్వాములవారిని ఈరోజు మర్యాదపూర్వకంగా ఇందువాసి గ్రామం, గట్టు మండలం, జోగులంబ గద్వాల్ జిల్లా నాయిని పేద్ద ఆంజనేయులు స్వామి, సింగిల్ విండో డైరెక్టర్ జె శేఖర్ గౌడ్, మలంపల్లి బీమెష్, గద్వాల్ రాముడు, N అనుమంతు, చమన్ ఖాన్ దొడ్డి తలారి వీరన్న, ఇందువాసి సకలి ఇస్త్రీ నర్సిములు, బంటాకుంటా లక్మన్న వెంకటాద్రి స్వాములవారి ని ఈరోజు కలిసి ఆశ్రీవాదం తీసుకోవడం జరిగింది.


Leave a Reply