Author: BTVEERANNA

  • SreeLeela – Balakrishna : బాలకృష్ణ ఎందుకు శ్రీలీలను కొట్టారు.. శ్రీలీల షూటింగ్ నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది ఎందుకు..?

    SreeLeela – Balakrishna : బాలకృష్ణ ఎందుకు శ్రీలీలను కొట్టారు.. శ్రీలీల షూటింగ్ నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది ఎందుకు..?

    Sreeleela Crying, Balakrishna, NBK108, Nandamuri Balakrishna




    • శ్రీలీలను నిజంగా బాలకృష్ణ ఎందుకు చెంపదెబ్బ కొట్టారు.

    బాలకృష్ణ : సాధారణంగా మంచి మనసు ఉన్న వ్యక్తి, కానీ కొన్నిసార్లు అతనికి కోపం వచ్చింది అంటే అతని కూల్ చేయడం ఎవరికి సాద్యం కాదు. రీసెంట్ గా తనకు కోపం వచ్చి శ్రీలీలాని కొట్టడం జరిగింది. ఆమె చాలా బాధ పడ్డారు. శ్రీలీల బాలకృష్ణ గారికి ఎందుకు కోపం తెపిచిందో ఇప్పటికి ప్రజలకి అర్థం కావడం లేదు. అయితే మనకు తెలియని కథ ఇంకా వేరే ఉంది.

    అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గ నటిస్తుంది. మరియు శ్రీలీల కూడా ఒక పాత్రలో నటించాబోతునారు. శ్రీలీల విభిన్నమైన వేషధారణలను ఇష్టపడే అల్లరి పిల్ల పాత్రలో నటిస్తోంది. అయితే సినిమాలో బాలయ్య అనే క్యారెక్టర్‌ని బాగా కోపగించుకునేలా చేసింది. ఆమెని లాగి కొట్టాలి అంటే మామూలుగా సినిమాల్లో జరిగేది కాదు. హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుంది.



    • శ్రీలీల ఎందుకు ఏడుస్తూ వెళ్ళిపోయింది.

    సినిమా షూటింగ్ సమయంలో శ్రీలీలని బాలకృష్ణ చెంపదెబ్బ కొట్టినట్లు నటించాల్సి వచ్చింది. కానీ శ్రీలీల మాత్రం బాలకృష్ణను నిజంగా చెంపదెబ్బ కొట్టమని కోరింది. శ్రీలీలాను బాలకృష్ణ గట్టిగా కొట్టడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. సీన్ ముగించడానికి ఎవరూ కట్‌ చెప్పలేదు. ఆ సీన్‌లో భాగంగా శ్రీలీల చాల భాదపడి ఏడుస్తూ వెళ్ళిపోయింది. అ సిన్ సహజంగా రావడం కోసం శ్రీలీల అల చేసిందంట ఆమెను ఇప్పుడు అందరు మేచుకుంటున్నారు.

  • Dimple Hayathi : డింపుల్ హయాతి అతని పెళ్లి చేసుకుంటుందా.. అతని ఎవరో తెలుసా..

    Dimple Hayathi : డింపుల్ హయాతి అతని పెళ్లి చేసుకుంటుందా.. అతని ఎవరో తెలుసా..

    Dimple Hayathi
    డింపుల్ హయాతి కి రాహుల్ హెగ్డే అనే పోలీసు అధికారితో సమస్య వచ్చిందనే కారణంగా జనాలు చాలా మాట్లాడుకుంటున్నారు. ఇంటర్నెట్‌లో దీని గురించి మాట్లాడుతున్నారు.


    డింపుల్ కారును ఢీకొట్టి రాహుల్ అనే వ్యక్తిని తన్నాడని ఎవరో చెప్పారు. CCTV Footage వీడియోను పోలీసులు చూశారు. ఇప్పుడు డింపుల్‌తో పాటు ఆమె స్నేహితుడు డేవిడ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.




    వారు ఒకే భవనంలో నివసిస్తున్నారు. మరియు ఒకరినొకరు ఇష్టపడరు. డింపుల్ కారు ఇబ్బంది పడింది, రాహుల్ కావాలనే ఇలా చేశాడని కొందరు రాహుల్‌పై మండిపడుతున్నారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి కోర్టు లో కేసు నడుస్తుంది.

    డింపుల్ హయాతి రహస్యం బట్టబయలైంది ఎందుకంటే ప్రజలు దాని గురించి వాదించుకున్నారు. ఆమె, ఆమె ప్రియుడు ఒకే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నట్లు గుర్తించారు. ఆమెకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని ఎవరైనా వినడం ఇదే మొదటిసారి. డేవిడ్ తన బాయ్‌ఫ్రెండ్ విక్టర్‌తో కలిసి జీవిస్తున్నాడని మరియు వారు కొంతకాలం కలిసి ఉన్నారని కూడా తేలింది.





    కొంతమంది ఇప్పుడు పెళ్లి కాకముందే కలిసి జీవిస్తున్నారు, మరికొందరికి పెళ్లి కాకముందే పిల్లలు కూడా ఉన్నారు. ఇలియానాకి ఇదే జరిగింది, తండ్రి ఎవరో కూడా చెప్పలేదు. శృతి హాసన్ కూడా తన ప్రియుడితో కలిసి జీవిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన డింపుల్‌ తనకు నచ్చిన వ్యక్తితో హ్యాపీగా గడుపుతోంది. అయితే దీని వల్ల డింపుల్ హయాతి కెరీర్ ఫర్వాలేదనిపిస్తోంది. ఆమె నటించిన ఖిలాడీ, రామబాణం సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు.
  • Chandini Chowdary : మతేకించే ఫోజులతో అదరగొడుతున్న.. 'కలర్ ఫోటో ' మూవీ హీరోయిన్ చాందిని చౌదరి

    Chandini Chowdary : మతేకించే ఫోజులతో అదరగొడుతున్న.. 'కలర్ ఫోటో ' మూవీ హీరోయిన్ చాందిని చౌదరి

    chandini chowdary



    చాందినీ చౌదరి : తెలుగు అమ్మాయి ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంలో అక్టోబర్ 23 న 1993 లో తను పుట్టింది.ఆమె చదువుతూ షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. ప్రేమ ప్రేమ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ట్రూ లవ్, అప్రోచ్, ప్రపోజల్, మధురం, సాంబార్ ఇడ్లీ, లక్కీ, టూ సైడ్ లవ్, ఫాల్ ఇన్ లవ్, మరియు రోమియో అండ్ జూలియట్ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో మరియు వెబ్ సిరీస్ లో నట్టిస్తూ టాలీవుడ్ హీరోయిన్ గ ప్రజలో మంచి గుర్తింపు తెచుకుంది. కేటుగాడు, కుందనపు బొమ్మ, శమంతకమణి, హౌరా బ్రిడ్జి అనేక మొదలైన సినిమాలో కూడా నటించారు. కలర్ ఫోటో సినిమాతో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది.





    ఈ మద్య కాలంలో ఫోటోషుట్ట్స్ ఎక్కువగానే చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గ ఉంటుంది. తను చేసిన ఫోటోషుట్ట్స్ ఫొటోస్ తో కుర్రోల్లకు నిద్రలేకుండా చేస్తుంది. నెటిజన్లు ఆమె పిక్స్ చూసి ఫీద అవుతునారు. కలర్ ఫుల్ డ్రెస్ లో చాందిని చౌదరి మంచి గ్లామర్ లుక్ లో కనిపిస్తుంది. అబ్బాయిలని తన చూపులతోనే చంపేటట్టు గ ఫోటోషూట్ లో ఫోజులు ఇచ్చింది. ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు వెబ్ సిరీస్ లో అండ్ మూవీస్ లో నటిస్తూ కొంచెం బిజీగా కనిపిస్తుంది.
  • Hari Teja : హాట్ హాట్ గా బికినీల్లో రెచ్చిపోతున్న హరితేజ.. స్విమ్మింగ్ పూల్ లో ఇలా చేస్తుందా..

    Hari Teja : హాట్ హాట్ గా బికినీల్లో రెచ్చిపోతున్న హరితేజ.. స్విమ్మింగ్ పూల్ లో ఇలా చేస్తుందా..

    Anchor Hari Teja

    Anchor HariTeja : హరితేజ బుల్లితెరపై యాంకర్‌గా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంది. ఆమె చాల సినిమాల్లో కూడా నటించింది. మరియు ఆమె బిగ్ బాస్ హౌస్ అనే షోలో ఉన్నప్పుడు. మరింత ప్రజల్లో గుర్తింపు పొందింది. బిగ్ బాస్ షో నుండి బయటకువచ్చిన్న తరువాత, ఆమె సినిమా అవకాశాలతో చాలా బిజీగా ఉంది. ఆమెకు గత సంవత్సరం ఆడపిల్ల పుట్టింది మరియు ఇప్పుడు సినిమాలు, టీవీ మరియు సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గ పని చేస్తోంది.



    హరి తేజ ఇన్‌స్టాగ్రామ్‌లో తన పని మరియు జీవితానికి సంబంధించిన ఫోటోలు మరియు వార్తలను పోస్ట్ చేస్తుంది. వేసవి కాలంలో, ప్రసిద్ధ వ్యక్తులు విశ్రాంతి తీసుకోవడానికి వివిధ ప్రదేశాలకు వెళతారు. హరితేజ, ఆమె కూతురు భూమి కలిసి సమ్మర్ లో ఇండోనేషియా వెళ్లారు. హరితేజ సాధారణంగా సంప్రదాయ దుస్తులు ధరిస్తుంది. మరియు ఇతర దేశాలలో ప్రసిద్ధి చెందిన దుస్తులను ధరించడానికి ఇష్టపడదు.

    హరితేజ ప్రత్యేకంగా బికినీ ధరించి సెలవుల్లో ఈత కొడుతూ సరదాగా గడిపిన ఫోటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసింది. ఆమె ఎందుకు అలా చేసిందో జనాలకు తెలియదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫొటోస్ గురించి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా లో చాల వైరల్ అవుతున్నాయి.




    కొంతమంది జనాలు హరి తేజ బికినీలో ఉన్న ఫొటోస్ చూసి అవి బాగున్నాయని చెప్పారు. ఇతర వ్యక్తులు బికినికి బదులుగా పట్టు దుస్తులు వంటి వివిధ రకాల దుస్తులను ఇష్టపడతారు. కొంత మంది ఆమె పై నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. సినిమాలో ఎక్కువ గా అవకాశాలు వస్తాయని అలా చేసిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.

  • శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ల వారి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వెంకటాద్రి స్వాముల వారు…

    శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ల వారి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వెంకటాద్రి స్వాముల వారు…




    శ్రీశ్రీశ్రీ పోతురుల్లి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కందిమాలయపల్లె కి కాబోయే పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వెంకటాద్రి స్వాములవారిని ఈరోజు మర్యాదపూర్వకంగా ఇందువాసి  గ్రామం, గట్టు మండలం, జోగులంబ గద్వాల్ జిల్లా నాయిని పేద్ద ఆంజనేయులు స్వామి, సింగిల్ విండో డైరెక్టర్ జె శేఖర్ గౌడ్, మలంపల్లి బీమెష్, గద్వాల్ రాముడు, N అనుమంతు, చమన్ ఖాన్ దొడ్డి తలారి వీరన్న, ఇందువాసి సకలి ఇస్త్రీ నర్సిములు, బంటాకుంటా లక్మన్న వెంకటాద్రి స్వాములవారి ని ఈరోజు కలిసి ఆశ్రీవాదం తీసుకోవడం జరిగింది.

  • NBK 108 : ఎన్‌బీకే 108 సినిమాలో బాలకృష్ణ కూతురు శ్రీలీల కాదండి బాబోయ్.. మూవీ లేటెస్ట్ అప్డేట్..

    NBK 108 : ఎన్‌బీకే 108 సినిమాలో బాలకృష్ణ కూతురు శ్రీలీల కాదండి బాబోయ్.. మూవీ లేటెస్ట్ అప్డేట్..

    SreeLeela NBK 108

    టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ తెలియని వారు ఎవరు ఉంటారు. చెప్పండి. అతన్ని కొత్తగా చేస్తున్న మూవీ NBK 108 అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ మూవీ పోస్టర్లు ప్రస్తుతం ఓ రేంజ్ లో ఇంటర్నెట్ లో వైరల్  అవుతున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తాడని. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలియజేసారు.




    NBK 108 ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్  కూడా ఓ పాత్రల్లో నటిస్తున్నారు. పెళ్లి సందడి మూవీ హీరోయిన్ శ్రీలీల NBK 108 సినిమాలో యాక్టింగ్ చేస్తున్న సంగతి మనందరికి తెల్సిందే. నందమూరి బాలకృష్ణ కూతురిగా శ్రీలీల నటిస్తుంది. అని ఇప్పటిదాకా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. శ్రీలీల ప్రసుతం ఈ సినిమాలో బాలకృష్ణ స్నేహితుడు కూతురుగా నటిస్తుంది. బాలక్రిష్ణ స్నేహితుడు ఈ సినిమాలో ఎవరూ అనే కదా మీ ఆందోళన ఎవరో కాదండోయ్ యాక్టర్ శరత్ కుమార్ గారు అంతే కాదు ఇప్పటివరకు బాలక్రిష్ణ గారు రాయలసీమ యాసలో అన్ని సినిమాలు చేశారు. కధ ఈ సినిమా మాత్రం పక్క తెలంగాణ యాసలో ఈ మూవీ రాబోతుంది. అని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలియజేసారు.
  • Eesha Rebba : హాట్ హాట్ అందాలతో కురోళ్ళకు సెగల్లు పుట్టిస్తున్నా ఇషా రెబ్బా…

    Eesha Rebba : హాట్ హాట్ అందాలతో కురోళ్ళకు సెగల్లు పుట్టిస్తున్నా ఇషా రెబ్బా…

    Eesha Rebba Hot Pic



    ఇషా రెబ్బా : తను పుట్టింది. వరంగల్ లో 1990 ఏప్రిల్ 19 న జన్మిచారు. Image Credits : Instagram/EeshaRebba

    Eesha Rebba Beautiful Look

    ఇషా రెబ్బా : వరంగల్ లో ఓ తెలుగు ఫ్యామిలీ లో ఆమె జన్మిచింది. ఆమె పెరిగింది. హైదరాబాద్ తెలంగాణ లో Image Credits : Instagram/EeshaRebba

    ఇషా రెబ్బా హాట్ ఫొటోస్



    ఇషా రెబ్బా : ఆమె MBA కూడా పూర్తిచేసారు. అంతకు ముందు… ఆ తరువాత… మూవీ లో మనకు కనిపించరు. ఇషా రెబ్బా Image Credits : Instagram/EeshaRebba

    Esha Rebba Stunning Looks

    ఇషా రెబ్బా : అంతకు ముందు… ఆ తరువాత… సినిమాలో నటించడానికి ఛాన్స్ ఇచారు. దర్శకుడు  ఇంద్రగంటి మోహన కృష్ణ గారు Image Credits : Instagram/EeshaRebba

    Eesha Rebba New Look

    ఇషా రెబ్బా : సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా ఆమె ఆక్టివ్ గ ఉంటుంది. తనకు జంతువులు అంటే చాల ప్రేమ అలాగే పెంపుడు కుకలన్న చాల ఇష్టం  Image Credits : Instagram/EeshaRebba

    Eesha Rebba Sexy Pics


    ఇషా రెబ్బా : అంతకు ముందు… ఆ తరువాత… సిమలో నటించింది. అ మూవీ తో బాగా ఫేమస్ అయింది. మంచి పేరు గుర్తింపు సంపాదించుకుంది. Image Credits : Instagram/EeshaRebba



    Eesha Rebba Photos

    ఇషా రెబ్బా : నటించిన సినిమాలు బందిపోటు, అమి తుమి, మయా మాల్, దర్శకుడు  మొదలైన సినిమాలో నటిస్తూ ఇంకో వైపు పిట్ట కథలు, ౩ గులాబీలు అనే వెబ్ సిరీస్ లో నటించింది. Image Credits : Instagram/EeshaRebba

    Esha Rebba New Tradional Look


    ఇషా రెబ్బా : అందని చూసి ఫిదా అవని వారు ఉండరు. కురకర్రు కి నిద్రలేకుండా చేస్తున ఇషా రెబ్బా మత్తెకించే ఫోజులు తో కురకర్రు ని పడేస్తుంది. Image Credits : Instagram/EeshaRebba

    Eesha Rebba Black Dress

    ఇషా రెబ్బా : బ్లాకు డ్రెస్ లో మత్తి పోగొడుతుంది. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తన వంపు సొంపులతో అందరిని ఆకటుకుంటున్న. ఇషా రెబ్బా రీసెంట్ గ బ్లాకు డ్రెస్ లో పోజులు ఇచిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. అవి ఇప్పుడు వైరల్ గ మారాయి. Image Credits : Instagram/EeshaRebba

  • Kasthuri Shankar : అవి కనిపించేలా బట్టలులేకుండా బోల్డ్ గ ఫోజులిచ్చిన కస్తూరి శంకర్

    Kasthuri Shankar : అవి కనిపించేలా బట్టలులేకుండా బోల్డ్ గ ఫోజులిచ్చిన కస్తూరి శంకర్

    Kasthuri Shankar Bold Photo



    Kasthuri Shankar : సీనియర్ నటి కస్తూరి శంకర్ పేరు ఎవరికీ తెలియనిది. కాదు గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తునారు. అ సీరియల్ తో బాగా పాపులర్ అయింది. మంచి పేరు సంపాదించుకుంది. కస్తూరి వయసు 49 ఇయర్స్ అయిన కూడా తను ఇన్స్టా లో రీల్స్ హాట్ హాట్ రేచిపోతు చేస్తుంటుంది. సోషల్ మీడియాలో ఆక్టివ్ గ ఉంటుంది. కస్తూరి శంకర్ అపట్లో అనమయ్య, భారతీయుడు సినిమాలో కూడా నటించారు. అయితే తను రీసెంట్ గ సోషల్ మీడియా లో ఒంటిపైన ఒక నులుపోగు లేకుండా చాల బోల్డ్ మరి అవీ కనేపించేల ఒక పసి బిడ్డను ఎత్తుకున్న ఫోటోను మదర్స్ డే సందర్బంగా ఫోటోను  షేర్ చేసింది. అది వైరల్ గ సోషల్ మీడియాల్ చక్కర్లు కొడుతుంది. నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆమె నేను ఏమి పోస్ట్ చేసిన పాజిటివ్ గ మాత్రమే తీసుకోండి. అంతే కానీ నెగిటివ్ గ తీసుకోని ట్రోల్ చేయదు. అని ఆమె సమాధానం ఇచింది.

  • Apple Iphone Offer : రూ..20 వేలకే ఆపిల్ ఐఫోన్… బంపర్ ఆఫర్

    Apple Iphone Offer : రూ..20 వేలకే ఆపిల్ ఐఫోన్… బంపర్ ఆఫర్

     

    Apple Iphone Offer


    మీరు Apple iPhone కొనాలనుకుంటున్నారా? మిడిల్ క్లాస్ వల్ల కోరిక కొరికగానే ఉండిపోతుంది. ఫ్లిప్‌కార్ట్ గొప్ప ఆపిల్ ఐఫోన్ ఆఫర్ తిసుకువచింది. మీరు కేవలం 20,000 వేల రూపాయలకే ఐఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. యాపిల్ లాంచ్ చేసిన మినీ స్మార్ట్ ఫోన్ కాస్త తక్కువ ధరకే లభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సిరీస్‌లో కనిపించిన iPhone 12 Mini మోడల్ (iPhone 12 Mini)ని 20,000 నుండి కొనుగోలు చేయవచ్చు. Apple iPhone 12 Mini భారతదేశంలో రూ. 69,990 ధరతో ప్రారంభించబడింది, అయితే ధర ఒక్కసారిగా పడిపోయింది.





    ప్రస్తుతం, 64GB వేరియంట్ ధర రూ. 50,999 మరియు 128GB వేరియంట్ ధర రూ. 55,999, అయితే 256GB టాప్-ఆఫ్-ది-రేంజ్ iPhone 12 mini ధర కేవలం రూ. 56,999. ఫ్లిప్‌కార్ట్ రూ. 30,000 వేల రూపాయల ఎక్స్చేంజ్ తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ మీకు వర్తింపజేస్తే, దీని ధర రూ.20,999 మాత్రమే. 5.4-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో HDFC బ్యాంక్ కార్డ్ iPhone 12 Miniతో కొనుగోలు చేస్తే, మీరు iPhone 12 miniని రూ. 20,000 వేల లోపు కొనుగోలు చేయవచ్చు. Apple చిప్‌సెట్, A14 బయోనిక్ ప్రాసెసర్‌తో ఆధారితం. ఇందులో అంతర్నిర్మిత స్టీరియో స్పీకర్ ఉంది. ఇది 5G నెట్‌వర్క్‌కు మద్దతు ఇస్తుంది.



     


    iPhone 12 యొక్క మినీ కెమెరా సామర్థ్యాలను పరిశీలిస్తే, 12MP + 12MP డ్యూయల్ కెమెరా కాన్ఫిగరేషన్ ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ముందు కెమెరాలో నైట్ మోడ్ మరియు 4K డాల్బీ విజన్ HDR రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐఫోన్ 14 మరియు ఐఫోన్ 14 ప్లస్ మోడల్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో గొప్ప ధరకు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 14 ప్లస్ ధర గణనీయంగా తగ్గింది. 128GB వేరియంట్ ధర రూ. 71,999, 256GB వేరియంట్ ధర రూ. 81,999 మరియు టాప్ లైన్ 512GB వేరియంట్ ధర రూ. 1,01,900. ఫ్లిప్ కార్ట్ భారీ ఎత్తున తగ్గింపు ధరలో తీసుకువచ్చారు.
  • స్టార్ హీరోయిన్ శ్రీలీల ప్రొడ్యూసర్స్ కి పెద్ద తలనొప్పిగా మారింది.. ఎందుకు ?

    స్టార్ హీరోయిన్ శ్రీలీల ప్రొడ్యూసర్స్ కి పెద్ద తలనొప్పిగా మారింది.. ఎందుకు ?

    Sreeleela : యంగ్ హీరోయిన్ కన్నడ భామ శ్రీ లీల గురించి టాలీవుడ్‌లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ కన్నడ భామ చేతిలో ప్రస్తుతం ఏడు సినిమాలున్నాయి. 

    నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే ఈ కన్నడ భామ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగులో పెళ్లి సందడి అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీ లీల ధమాకా అనే సినిమా కూడా చేసింది. రవితేజ కాంబినేషన్లో వయసులో తేడా ఉన్నప్పటికీ ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది కాబట్టి సినిమా హిట్ అయింది.



     

    ఆ నేపథ్యంలో ఆమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె ఏడు చిత్రాలను లైన్లో పెట్టింది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు ఇవే. ఆమె మహేష్ బాబు యొక్క త్రివిక్రమ్ లో మహిళా ప్రధాన పాత్ర పోషించింది మరియు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ లో మహిళా ప్రధాన పాత్ర పోషించింది. నందమూరి బాలకృష్ణ 108వ చిత్రంలో బాలకృష్ణ కూతురుగా నటించింది.శ్రీను సూట్‌లో రూపొందిన ఈ చిత్రంలో రామ్ పోతినేని బోయపాటి కథానాయికగా నటించారు. నితిన్ హీరోగా దర్శకుడు వక్కంతం వంశీ తెరకెక్కించిన సినిమాలో కూడా ఆమె హీరోయిన్‌గా నటించింది. 

     ఇవి కాకుండా, ఆమె నవీన్ పోలిశెట్టి యొక్క 12వ చిత్రం అనగన ఒక రోజు సినిమా మరియు విజయ్ దేవరకొండ యొక్క 12వ చిత్రంలో కూడా హీరోయిన్‌గా శ్రీలీలకు ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 12వ సినిమా కాకుండా మిగిలిన సినిమాలన్నీ షూటింగ్ నుంచి వివిధ దశల్లో ఉన్నాయి. అయితే ఈ నేప‌థ్యంలో శ్రీ లీల తేదీని సెట్ చేయ‌డం నిర్మాత‌ల‌కు తలనొప్పిగా మారిందని అంటున్నారు.




     

    ఆమె తేదీని మిస్ అయితే, తేదీని నమోదు చేయడానికి చాలా సమయం పడుతుంది. ఆమె స్టార్ హీరోలతో చేసే దాదాపు ప్రతి సినిమా నేపథ్యంలో హీరో కాంబోలను తెరకెక్కించాలంటే దర్శక, నిర్మాతలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. శ్రీ లీల‌కి ఇలా చాలా అవకాశాలు వస్తుండగా, రష్మిక మందన, పూజా హెగ్డే వంటి వారు పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమై అక్కడ ప్రాజెక్టులు చేయడం ప్రారంభించారు. 

     కేవలం రెండు సినిమాలతోనే పబ్లిక్‌గా కనిపించిన శ్రీ లీల.. ఏడు సినిమాలతో బిజీగా ఉండి దర్శక, నిర్మాతలకు చాలా రాత్రులు నిద్రపట్టకుండా చేసింది. ఆమెకు ఉన్న వ్యామోహం కారణంగా ఆమె కథానాయికగా ఎంపికైంది, కానీ ఇప్పుడు ఆమె తేదీని సర్దుబాటు చేయలేక తన సొంతం చేసుకోవాల్సి వచ్చింది. మరి ఈ సినిమాలన్నీ ఆమెకు వర్కవుట్ అవుతాయో లేదో చూడాలి.