Tag: YouTube Income

  • Anchor Suma – యాంకర్ సుమ యూట్యూబ్ ద్వరా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలిస్తే షాక్ అవాల్సిందే

    Anchor Suma – యాంకర్ సుమ యూట్యూబ్ ద్వరా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలిస్తే షాక్ అవాల్సిందే

     

    Anchor Suma : యాంకర్ సుమ గురించి తెలియని వారు ఉండరు ఆమెకి రెండు చేతుల సంపాదించడం అంటే చాల ఇష్టం ఆమెకు 10 మార్గాల ద్వార ఆదాయం వస్తుంది. టీవీ షోస్ ద్వార ప్రీ రిలీజు ఈవెంట్స్ ద్వార ఇంకో వైపు మూవీ ప్రమోషన్లు నుంచి ఇంటర్వ్యూలు మారెనో ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంది. ఆమెకు YouTube చానల్స్ కూడా ఉనాయి వాటి నుంచి కూడా ఆమెకు ప్రతి నెల మరింత డబ్బు వస్తుంది.



    యాంకర్ సుమ కార్యక్రమాలు  ప్రోగ్రామ్స్ విదేశాల్లో ఉన్న వారు ఎక్కువగా చుస్తునారట. USA అమెరికా వేరే దేశాలో ఉన్నవారు యూట్యూబ్ ఛానల్ ద్వార సుమ వీడియోస్ చూడటం ద్వార యూట్యూబ్ నుంచి మరింత ఎక్కువ ఆదాయం వస్తుంది. ఒక్క కార్యక్రం చేయాలి. అంటే లక్షలో తీసుకునే సుమకి యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయం ఏమాత్రం సరిపోతుంది. చెప్పండి అన్ని అందరు ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నారు.




    ఆమెకు రోజు వచ్చే ఆదాయం తో పోలిస్తే తక్కువే కానీ ఇప్పుడు వీడియోస్ చేస్తే ఫీచర్ లో అ వీడియోస్ కి డబ్బు వస్తుంది. అని ఆమె ఆలోచన అని ముందుగ ప్లాను చేస్తుంది. అని మరి కొందరు ఆమెను విమరిస్తునారు. అందుకే ఆమె ప్రసుతం యూట్యూబ్ నుంచి నెలకు రెండున్నర లక్షల నుండి 3 లక్షల రూపాయల వరకు ఆమెకు ఆదాయం వచ్చినా కూడా మరి ఇంకా ఎక్కువగానే కష్టపడుతుంది. సాదారణ ప్రజల కి నెలకు అంత రావడం అంటే చాల పెద్ద విషయమే, సుమ కు అది పెద్ద విషయం కాదు. కానీ ఆమె ఇష్టం తో కార్యక్రమాలు చేస్తుంది. మరి అలాగే టైం పాస్ కి వ్లగ్స్ పెట్టడం మరియు షార్ట్ వీడియోస్ కూడా చేస్తుంది. ఎదో సరదాగా చేసిన వీడియోస్ కి లక్షలో ఆదాయం వస్తే ఎవరు వదంటారు చెప్పండి. సెలబ్రేటిలు అందరు ఈ మద్య ప్రతి ఒకరు కూడా అలాగే సంపాదిస్తునారు.