

Dethadi Harika : దేత్తడి హారిక పేరు తెలియని వారు ఉండరు. ఈ మద్య కలం లో సోషల్ మీడియా ని వాడుకొని చాల మంది సెలబ్రిటీలు గ మరుతునారు. అందులో దేత్తడి హారిక ఒకరు తన యూట్యూబ్ ఛానల్ లో వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్, సినిమా లో కూడా నటించింది. తన దేత్తడి హారిక ఛానల్ లో వీడియోస్ చేస్తూ బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ 4 సీజన్ లో అవకాసం వచ్చింది. బిగ్ బాస్ లో టాప్ 5 లో ఆమె ఒకరు తర్వాత ఫాలోయింగ్ బాగా పెరిగింది. స్టార్ సెలబ్రేటిగా అయింది. దేత్తడి హారిక ఈ మద్య సోషల్ మీడియాల్ లో చాల ఆక్టివ్ గ ఉంటుంది.
అలేఖ్య హారిక పెళ్లి ఎప్పుడు.
దేత్తడి హారిక పెళ్లి వార్తలు వారం నుంచి సోషల్ మీడియాల్ లో జోరుగా చాకర్లు కొడుతునాయి. తనతో నటించిన యూట్యూబర్‌ను తో ప్రేమ లో పడింది. చాల రోజుల గ ఇది అల కొనసాగిస్తున్నారు. అతడి ని పెళ్లి చేసుకుంటుంది. అని వార్తలు వస్తునాయి. వరుడి పేరు గని పెళ్లి గురించి ఆమె ఇంకా ఏమి చెప్పలేదు. ఇవని వట్టి రూమర్స్ అని అలేఖ్య హారిక స్నేహితులు చెప్పారు. తన పెళ్లి హాట్ టాపిక్ గ మారింది.

![]() |
| Youtube Star Gangavva |
Gangavva : సోషల్ మీడియా ఈవెంట్‌తో, చాలా మంది వ్యక్తులు ఈ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా పెద్ద ఎత్తున సెలబ్రిటీలుగా మారారు. గంగవ్వ ఒక చిన్న ఇంట్లో ఉంటూ పల్లెటూర్లో కూలి పనులు చేస్తూ తన జివితని కొనసాగిస్తుంది. అటువంటి గంగవ్వ ఇప్పుడు సెలబ్రేటి గ మారారు.
ఆమె యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది మరియు తన బంధువుల సహాయంతో, ఆమె తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన గ్రామ జీవితానికి సంబంధించిన వీడియోలను యూట్యూబ్ ఛానల్ ద్వార చూపించడంతో ఆమె అతి తక్కువ సమయంలో ఎక్కువమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.
ఇలా గంగవ్వ వ్యవసాయ వాతావరణాన్ని చూపించి అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ సంపాదించుకుని గంగవ్వ స్టార్ సెలబ్రేటి గ మారిపోయింది.
సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వకు బిగ్‌బాస్‌లో అవకాశం దక్కింది.
కానీ గంగవ్వ మాత్రం బిగ్ బాస్ ద్వారా సంపాదించిన డబ్బు తో సొంత ఇల్లు కూడా కట్టుకున్నారు.
ఒకవైపు యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియోలు చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటించే అవకాశాలను అందుకుంది. ఊరిలోనే కూలీ పనులు చేసుకునే ఈ గంగవ్వ స్టార్‌గా మారి నెలనెలా బోలెడు డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
అలానే గంగవ్వ చాలా సినిమాలో ఒక రోజూ షూటింగ్ కి పదివేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఏదిఏమైనా ఈ వయసులో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాను ఇలా వాడుకుంటూ బోలెడంత సంపాదించడం విశేషం.

యాంకర్ సుమ కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ విదేశాల్లో ఉన్న వారు ఎక్కువగా చుస్తునారట. USA అమెరికా వేరే దేశాలో ఉన్నవారు యూట్యూబ్ ఛానల్ ద్వార సుమ వీడియోస్ చూడటం ద్వార యూట్యూబ్ నుంచి మరింత ఎక్కువ ఆదాయం వస్తుంది. ఒక్క కార్యక్రం చేయాలి. అంటే లక్షలో తీసుకునే సుమకి యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయం ఏమాత్రం సరిపోతుంది. చెప్పండి అన్ని అందరు ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నారు.
ఆమెకు రోజు వచ్చే ఆదాయం తో పోలిస్తే తక్కువే కానీ ఇప్పుడు వీడియోస్ చేస్తే ఫీచర్ లో అ వీడియోస్ కి డబ్బు వస్తుంది. అని ఆమె ఆలోచన అని ముందుగ ప్లాను చేస్తుంది. అని మరి కొందరు ఆమెను విమరిస్తునారు. అందుకే ఆమె ప్రసుతం యూట్యూబ్ నుంచి నెలకు రెండున్నర లక్షల నుండి 3 లక్షల రూపాయల వరకు ఆమెకు ఆదాయం వచ్చినా కూడా మరి ఇంకా ఎక్కువగానే కష్టపడుతుంది. సాదారణ ప్రజల కి నెలకు అంత రావడం అంటే చాల పెద్ద విషయమే, సుమ కు అది పెద్ద విషయం కాదు. కానీ ఆమె ఇష్టం తో కార్యక్రమాలు చేస్తుంది. మరి అలాగే టైం పాస్ కి వ్లగ్స్ పెట్టడం మరియు షార్ట్ వీడియోస్ కూడా చేస్తుంది. ఎదో సరదాగా చేసిన వీడియోస్ కి లక్షలో ఆదాయం వస్తే ఎవరు వదంటారు చెప్పండి. సెలబ్రేటిలు అందరు ఈ మద్య ప్రతి ఒకరు కూడా అలాగే సంపాదిస్తునారు.


తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 కి హోస్ట్ గ కింగ్ నాగార్జున ఎంట్రి ఇవ్వబోతున్నారు. ఇంతకు ముందు కూడా నాగార్జున గారు బిగ్ బాస్ సీజన్ లలో హోస్ట్ గ చేసారు. ఆగస్టు 9 వ రోజున బిగ్ బాస్ సీజన్ 6 కి సంబంధించిన ప్రోమో స్టార్ మా రిలీజ్ చేసింది. బిగ్ బాస్ హౌస్ లో కి వచ్చే కంటెస్టెంట్స్ లిస్టు ని ఫైనల్ చేసారు. బిగ్ బాస్ హౌస్ లో ఇసారి దాదాపు ఇరవై మందికి పైనే ఉంటారు. స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 6 వచ్చే నెలలో సెప్టెంబర్ 4 తేదిన బిగ్ బాస్ షో ఎపిసోడ్ 1 స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ షో సీజన్ 6 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చుస్తునారు.