Tag: Suzuki S-Presso

  • రూ.5 లక్ష్లలలోపు తక్కువ దారలో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 కార్లు ఇవే..!

    రూ.5 లక్ష్లలలోపు తక్కువ దారలో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 కార్లు ఇవే..!

     

    Maruti Alto

    మద్య తరగతి వాళ్ళు కారు కొనాలి అనే కోరిక కోరిక గానే మిగిలిపోతుంది ఇప్పట్లో సంపాదించింది. అంత కర్చు అయిపోతుంది. ఈ రోజులో డబ్బులు సేవ్ చేయడం చాల కష్టం అవుతుంది. అందుకే మనలాంటి వల్ల కోసం తక్కువ దారలో ఎక్కువ మైలేజ్ అందించే కార్లు ఇవే




     

    1. మారుతీ సుజుకి ఆల్టో కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.39 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది.

    ఈ కారు 1 లీటరుకు 22 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

    2. మారుతీ ఆల్టో k10 కారు కూడా మంచి మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.99 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కారు 1 లీటరుకు 25 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

    3. డస్టన్ రెడి గో ఈ కారు కదా మంచి మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ధర రూ. 4 లక్షల పైగానే ఉంది.

    ఈ కారు 1 లీటరుకు 22 కిలోమీటర్ల మైలేజ్ఇస్తుంది.

    4. మారుతీ సుజుకి ఎస్ ప్రేసో కారు కూడా 1 లీటరుకు ౩౨ కిలోమీటర్ల మైలేజ్ ను అందిస్తుంది. ఏఎ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 4.25 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది.

    5. రెనోక్విడ్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 4.64 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కారు 1 లీటరుకు 22 కిలోమీటర్ల సూపర్ మైలేజ్ ను ఇస్తుంది.