బాలకృష్ణ : సాధారణంగా మంచి మనసు ఉన్న వ్యక్తి, కానీ కొన్నిసార్లు అతనికి కోపం వచ్చింది అంటే అతని కూల్ చేయడం ఎవరికి సాద్యం కాదు. రీసెంట్ గా తనకు కోపం వచ్చి శ్రీలీలాని కొట్టడం జరిగింది. ఆమె చాలా బాధ పడ్డారు. శ్రీలీల బాలకృష్ణ గారికి ఎందుకు కోపం తెపిచిందో ఇప్పటికి ప్రజలకి అర్థం కావడం లేదు. అయితే మనకు తెలియని కథ ఇంకా వేరే ఉంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గ నటిస్తుంది. మరియు శ్రీలీల కూడా ఒక పాత్రలో నటించాబోతునారు. శ్రీలీల విభిన్నమైన వేషధారణలను ఇష్టపడే అల్లరి పిల్ల పాత్రలో నటిస్తోంది. అయితే సినిమాలో బాలయ్య అనే క్యారెక్టర్‌ని బాగా కోపగించుకునేలా చేసింది. ఆమెని లాగి కొట్టాలి అంటే మామూలుగా సినిమాల్లో జరిగేది కాదు. హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుంది.
- శ్రీలీల ఎందుకు ఏడుస్తూ వెళ్ళిపోయింది.
సినిమా షూటింగ్ సమయంలో శ్రీలీలని బాలకృష్ణ చెంపదెబ్బ కొట్టినట్లు నటించాల్సి వచ్చింది. కానీ శ్రీలీల మాత్రం బాలకృష్ణను నిజంగా చెంపదెబ్బ కొట్టమని కోరింది. శ్రీలీలాను బాలకృష్ణ గట్టిగా కొట్టడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. సీన్ ముగించడానికి ఎవరూ కట్ చెప్పలేదు. ఆ సీన్‌లో భాగంగా శ్రీలీల చాల భాదపడి ఏడుస్తూ వెళ్ళిపోయింది. అ సిన్ సహజంగా రావడం కోసం శ్రీలీల అల చేసిందంట ఆమెను ఇప్పుడు అందరు మేచుకుంటున్నారు.

