Kasthuri Shankar : సీనియర్ నటి కస్తూరి శంకర్ పేరు ఎవరికీ తెలియనిది. కాదు గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తునారు. అ సీరియల్ తో బాగా పాపులర్ అయింది. మంచి పేరు సంపాదించుకుంది. కస్తూరి వయసు 49 ఇయర్స్ అయిన కూడా తను ఇన్స్టా లో రీల్స్ హాట్ హాట్ రేచిపోతు చేస్తుంటుంది. సోషల్ మీడియాలో ఆక్టివ్ గ ఉంటుంది. కస్తూరి శంకర్ అపట్లో అనమయ్య, భారతీయుడు సినిమాలో కూడా నటించారు. అయితే తను రీసెంట్ గ సోషల్ మీడియా లో ఒంటిపైన ఒక నులుపోగు లేకుండా చాల బోల్డ్ మరి అవీ కనేపించేల ఒక పసి బిడ్డను ఎత్తుకున్న ఫోటోను మదర్స్ డే సందర్బంగా ఫోటోను షేర్ చేసింది. అది వైరల్ గ సోషల్ మీడియాల్ చక్కర్లు కొడుతుంది. నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆమె నేను ఏమి పోస్ట్ చేసిన పాజిటివ్ గ మాత్రమే తీసుకోండి. అంతే కానీ నెగిటివ్ గ తీసుకోని ట్రోల్ చేయదు. అని ఆమె సమాధానం ఇచింది.
