Whatsapp Secret Settings: మీకు తెలియని 10 Powerful Tricks

ఈరోజులో ప్రతి ఒకరు మొబైల్ లో ఉండే యప్ Whatsapp మనం డైలీ చాటింగ్ ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తుంటాము. కానీ చాల మందికి Whatsapp లో ఉండే 10 సీక్రెట్ సెట్టింగ్స్ తెలియవు. ఇప్పుడు అ సీక్రెట్ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకుందాం.

1. Last Seen & Online స్టేటస్ హైడ్ చేయడం.

మీరు ఎప్పుడు ఆన్లైన్ లో ఉన్నారు. అనేది ఎవరు కనిపెట్టలేరు. Whatsapp సెట్టింగ్స్ లో Privacy ఆప్షన్స్ లో Last Seen Hide చేయవచ్చు.

2. Blue Ticks Disable చేయడం.

మీరు Whatsapp లో మెసేజ్ చదివిన కూడా బ్లూ టిక్స్ కనిపించకుండా ఉండాలి. అంటే Read Receipts ఆప్షన్ ఆఫ్ చేయాలి. మీరు Whatsapp లో మెసేజ్ చుసిన ఎవరికీ తెలియదు.

3. FingerPrint Lock Enable చేయండి.

మీ చాట్ సేఫ్ గ ఉండాలి ఎవరు చూడకూడదు. అంటే ఫింగర్ ప్రింట్ లాక్ Enable చేసుకోవడం మంచిది. Settings లో Privacy ఆప్షన్ ఓపెన్ చేసి అందులో ఫింగర్ ప్రింట్ లాక్ Enable చేస్తే మీ పర్మిషన్ లేకుండా ఎవరు Whatsapp ఓపెన్ చేయలేరు.

4. Custom Notifications Set చేయండి.

ప్రతేకంగా కొంతమందికి మాత్రమే మీకు ఇష్టమైన RingTone సెట్ చేసుకోవచ్చు. Contact Open చేసి “Custom Notifications ” లో Tone Set చేస్తే, మీకు ఎవరు మెసేజ్ చేసారో ఈజీగా RingTone ద్వార తెలుసుకోవచ్చు.

5. Chat Backup తీసుకోవడం.

మీ చాట్ సేఫ్ గ ఉండాలంటే రెగ్యులర్ గ Backup తీసుకుంటే మంచిది. Settings లో చాట్ Backupలో గూగుల్ డ్రైవ్ సెలెక్ట్ చేసి Backup Enable చేయండి. మీ మొబైల్ పోయిన వేరే కొత్త మొబైల్ తీసుకున్న మీ డేటా సేఫ్ గ ఉంటుంది.

6. మీడియా Auto డౌన్లోడ్ OFF చేయండి.

Whatsapp లో ఫొటోస్ & వీడియోస్ ఆటోమేటిక్ గ డౌన్లోడ్ అవడం వల్ల Storage త్వరగా Full అవుతుంది. సెట్టింగ్స్ లో Storage & Data ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని Auto Download ఆప్షన్ Disable చేస్తే Unnecessary Files save కాకుండా ఉంటాయి.

7. Disappearing Messages Option Enable చేయండి.

మీరు పంపిన మెసేజెస్ కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్ గ డిలీట్ కావాలంటే Disappearing Messages ఆప్షన్ Use చేయండి. కొన్ని రోజలకు Auto Delete అయ్యేలా సెట్ చేస్తుంది. ఇది Privacy కోసం చాల మంచిది.

8. Important Messages Star చేయండి.

మీకు ఇష్టమైన వ్యక్తులు పంపిన ఇంపార్టెంట్ మెసేజెస్ STAR చేస్తే తర్వాత ఈజీగా Find చేయవచ్చు. Message పై Long Press చేసి స్టార్ ఐకాన్ సెలెక్ట్ చేయండి. తర్వాత “Starred Messages” లో చూసుకోవచ్చు.

9. Two-Step Verification Enable చేయండి.

Extra Security కోసం 2 స్టెప్ వెరిఫికేషన్ Enable చేసుకోవచ్చు. ఇది ఒక Pin Code ద్వార మీ అకౌంట్ ని సెక్యూరిటీ గ ఉంచుతుంది. ఎవరు మీ Account ని Hack చేయకుండా ఉండడానికి ఈ ఆప్షన్ చాల బాగా Use అవుతుంది.

10. Storage Manage చేయండి.

Whatsapp సెట్టింగ్స్ లో Storage Usageలోకి వెళ్లి ఏ ఫైల్స్ ఎక్కువగా స్పేస్ తీసుకుంటున్నాయో Check చేయండి. Unnecessary Files ఫొటోస్, వీడియోస్ Delete చేస్తే మొబైల్ కూడా Fast అవుతుంది. అలాగే Space కూడా Save అవుతుంది.

ఈ Whatsapp సీక్రెట్ ట్రిక్స్ మీరు మీ మొబైల్ లో వాడితే మీ Usage మరింత Easy Secure మరియు స్మార్ట్ గ App ను Use చేయవచ్చు. ఇంకా ఇలాంటి మరెన్నో టిప్స్ & ట్రిక్స్ కోసం మా Website ని ఫాలో చేయండి.

Share This Article

Leave a Comment