Mobile Slow అవుతుందా? Speed పెంచే 10 Easy Tips

ఈరోజుల్లో ప్రతి ఒకరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. మొబైల్ ఎలా వాడలో చాల మందికి తెలియదు. కొంతకాలం మొబైల్ వాడినపుడు స్లో అవ్వడం కామన్ ప్రాబ్లెమ్ మనం ఎవైన అప్ప్స్ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అవడానికి చాల టైం తీసుకుంటుంది. Hang అవడం, Lag సమస్యలను చుస్తూనే ఉంటాం మొబైల్ స్పీడ్ పెంచడానికి కొన్ని టిప్స్ ఉనాయి. అవి ఏంటో తెలుసుకుందాం.

1. అవసరం లేని అప్ప్స్ మొబైల్ లో Remove చేయండి.

మీరు మొబైల్ లో ఎక్కువగా వాడని అప్ప్స్ Storage మరియు RAM ని తీసుకుంటాయి. అందుకే మొబైల్ లో ఫొటోస్ వీడియోస్ అవసరం లేని అప్ప్స్ వాటిని Uninstall లేదా డిలీట్ చేయడం మంచిది.

2. Catch Files క్లియర్ చేయాలి.

ప్రతి యప్ క్లియర్ క్యాచ్ డేటా స్టోర్ అయి ఉంటుంది. మనం అప్ప్స్ ని Uninstall చేసిన తర్వాత కూడా అ అప్ప్స్ కి సంబందించిన ఫైల్స్ అలాగే ఉంటాయి. వాటిని కూడా Delete చేయాలి

౩. Storage ఫోన్లో ఖాళీగా ఉండాలి.

మొబైల్ Storage నిండితే వెంటనే క్లియర్ చేయాలి. Storage ఫుల్ అయిన ఫోన్ స్లో అవుతుంది. కానీ కొంత స్పేస్ ఖాళీగానే ఉండే విదంగా చూసుకోవాలి.

4. బాక్గ్రౌండ్ లో యప్ప్స్ Run అవకుండా చూడాలి.

మనం మొబైల్ లో ఒక యప్ ని కొంత సేపు వాడి ఇంక వేరే యప్ ఓపెన్ చేసి Use చేస్తుంటాం కానీ మనం ఇంతక ముందు ఓపెన్ చేసిన అప్ప్స్ కూడా బాక్గ్రౌండ్ లో Run అవుతుంటాయి. అందువల కూడా మొబైల్ ఫోన్ హ్యాంగ్ మరియు Lag అవుతుంది.

5. అప్ప్స్ లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ చేయాలి.

మొబైల్ లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి యప్ప్స్ అప్డేట్ చేయాలి. అప్డేట్ చేస్తే Bugs & Fix అవుతాయి. అందుకే యప్ప్స్ ని తరచుగా అప్డేట్ చేస్తూ ఉండాలి.

6. Lite వెర్షన్ Apps Use చేయండి.

Heavy పెద్ద పెద్ద Apps బదులుగా చిన్న Lite వెర్షన్ అప్ప్స్ ని వాడడం మంచిది. మొబైల్ స్పీడ్ కూడా పెరుగుతుంది. RAM స్పేస్ కూడా తక్కువగా తీసుకుంటుంది.

7. మొబైల్ Restart చేస్తూ ఉండాలి.

మొబైల్ ని అప్పుడప్పుడు రీస్టార్ట్ లేదా రీబూట్ చేస్తూ ఉండాలి. సిస్టం రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. బాక్గ్రౌండ్ అప్ప్స్ Run అవకుండా ఉంటాయి.

8. మొబైల్ అనిమేషన్ తాగించండి.

Developer Options మొబైల్ లో Enable చేసుకోవాలి. సెట్టింగ్స్ లో Animation Scale అనే ఆప్షన్ ఆఫ్ చేయాలి. లేదా ౦.5x కి Reduce చేస్తే మొబైల్ స్పీడ్ కొంచెం పెరుగుతుంది.

9. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ OS Update ఉండాలి.

మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. Old Version వల్ల కూడా కొన్ని సార్లు మొబైల్ స్లో అవచ్చు సాఫ్ట్వేర్ ప్రాబ్లెమ్స్ వల్ల కొత్త వెర్షన్ అప్డేట్ చేస్తూ ఉండాలి ఏమైనా బగ్స్ ప్రాబ్లెమ్ ఉన్న ఫిక్స్ అవుతాయి.

10. ఫ్యాక్టరీ డేటా రీసెట్ Factory Reset (చివరి పరిష్కారం)

పైన చెప్పిన అన్ని పనులు చేసిన తర్వాత కూడా ప్రాబ్లమ్ Slove కాకపోతే ఫ్యాక్టరీ డేటా రీసెట్ చేయాలి. కానీ ముందుగా మనం మొబైల్ లో Data Backup తీసుకోవాలి.

ఈ టిప్స్ పాటిస్తే మీ మొబైల్ స్పీడ్ రాకెట్ ల ఖచితంగా పెరుగుతుంది. ఇంకా ఇలాంటి టిప్స్ & ట్రిక్స్ కోసం మా Website ని ఫాలో చేయండి.

Share This Article

Leave a Comment